#MiddayMealScheme #CITUProtest #PublicProgram #Malkajgiri

e: సిఐటియు వినతిపత్రం

: మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేట్ సంస్థలకు ఇవ్వొద్దని సిఐటియు వినతి

సిఐటియు ఆధ్వర్యంలో ఎంఈఓకి మధ్యాహ్న భోజన పథకంపై వినతిపత్రం ప్రైవేటు స్వచ్ఛంద సంస్థలకు పథకాన్ని అప్పగించవద్దని విజ్ఞప్తి పథకాన్ని యధావిధిగా కొనసాగించాలని సిఐటియు డిమాండ్  సిఐటియు మల్కాజిగిరి మండల కార్యదర్శి నర్సింగరావు ఆధ్వర్యంలో ...