#MidDayMeal #JuniorColleges #EducationReform #StudentSupport

Midday_Meal_Program_Junior_Colleges

మళ్లీ తెరపైకి ఇంటర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం

ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో మధ్యాహ్న భోజన పథకాన్ని పునరుద్ధరించేందుకు కసరత్తు 424 కాలేజీలలో లక్షన్నరకు పైగా విద్యార్థులకు ప్రయోజనం విద్యార్థుల డ్రాప్ అవుట్‌లను తగ్గించే లక్ష్యంతో చర్యలు ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న ...