#MenopauseRelief #NonHormonalTherapy #InnovativeMedicine #IndianGrass #WomensHealth

మెనోపాజ్ ఔషధం గరిక NIN 2024

మెనోపాజ్ సమస్యలకు దేశీయ గరికతో శక్తివంతమైన ఔషధం

దేశీయ గరిక ఆధారంగా మెనోపాజ్ సమస్యలకు నూతన ఔషధం అభివృద్ధి. జాతీయ పోషకాహార సంస్థ శాస్త్రవేత్త వందనా సింగ్ విశేష ప్రయోగం. హార్మోన్లపై ఆధారపడకుండా ‘నాన్ హార్మోనల్ థెరపీ ఫార్ములేషన్’. ఈ కొత్త ...