#MelbourneTest #NitishKumarReddy #Century #CricketRecords #IndiaVsAustralia
మెల్‌బోర్న్ టెస్టులో నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ
—
మెల్‌బోర్న్ టెస్టులో నితీష్ కుమార్ రెడ్డి 171 బంతుల్లో సెంచరీ. నితీష్ కుమార్ 103 పరుగులతో అరుదైన రికార్డును సాధించిఆ. భారత్ తొలి ఇన్సింగ్స్ స్కోర్ 354/9, ఆస్ట్రేలియా 120 పరుగుల ఆధిక్యంలో. ...