#MeeSeva #DigitalServices #Telangana #CitizenServices
: ఇకపై మీ స్మార్ట్‌ఫోన్‌లోనే పౌరసేవలు
—
తెలంగాణ ప్రభుత్వం మీసేవ మొబైల్ యాప్‌ను ప్రారంభించింది. 150 రకాల పౌరసేవలు ఇంటి నుంచే పొందొచ్చు. రద్దీ ప్రాంతాల్లో కియోస్క్ సదుపాయం అందుబాటులోకి. కొత్త సేవలు: పర్మిట్ల రెన్యూవల్, టూరిజం బుకింగ్స్, దివ్యాంగుల ...