#MedicalMiracle #SurgicalSuccess #RareMedicalCase #Vishakhapatnam #KGHHospital

మహిళ కడుపులో శిశువు ఎముకల గూడు - సర్జరీకి ముందు మరియు తర్వాత

మూడేళ్లుగా మహిళ కడుపులో ఉండిపోయిన శిశువు ఎముకల గూడు.. సర్జరీతో బయటకు తీసిన వైద్యులు

విశాఖపట్నంలో మూడేళ్లుగా మహిళ కడుపులో ఉన్న శిశువు ఎముకల గూడు. కేజీహెచ్ డాక్టర్లు శిశువు గూడు గుర్తించి, సర్జరీ ద్వారా తొలగించారు. మహిళ 3 సంవత్సరాల క్రితం అబార్షన్‌కు మందులు వాడిందని వైద్యులు ...