#MedicalMiracle #Hyderabad #RareSurgery #ScienceInnovation

హైదరాబాద్‌లో అరుదైన వైద్య చికిత్స – మోచేతిపై పురుషాంగ అభివృద్ధి

వైద్యశాస్త్రంలో అద్భుతం: మోచేతిపై పురుషాంగం అభివృద్ధి

అరుదైన వైద్య చికిత్స హైదరాబాద్‌లో విజయవంతం. చిన్నప్పటి సున్తీ సమస్య కారణంగా పురుషాంగం కోల్పోయిన సోమాలియా యువకుడికి వైద్య చైతన్యం. మోచేతిపై పురుషాంగాన్ని అభివృద్ధి చేసి, శస్త్రచికిత్స ద్వారా అమర్చిన వైద్యులు.   ...