#Medchal #PoliceCrime #ConstableCrime #JusticeForVictim #HyderabadCrime

మేడ్చల్ పోలీస్ స్టేషన్ – లైంగిక దాడి కేసులో అరెస్టైన కానిస్టేబుల్

కానిస్టేబుల్ చేతిలో మోసపోయిన యువతి – న్యాయం కోరుతూ పోలీసుల ఎదుట ఫిర్యాదు

న్యాయం చేస్తానని నమ్మించి యువతిపై లైంగిక దాడి చేసిన కానిస్టేబుల్ గర్భం దాల్చిన తర్వాత బలవంతంగా అబార్షన్ చేయించిన ఘటన పెళ్లయిందని తెలిసిన తర్వాత యువతిని హత్యకు ప్రయత్నించిన ఆరోపణ ఫిర్యాదు చేయడంతో ...