#MBBSSeats #MedicalEducation #TelanganaSuccess #Siddipet #HarishRao #KCR
ఒకే ఇంట్లో నలుగురికి ఎంబీబీఎస్ సీట్లు
—
సిద్ధిపేటకు చెందిన కొంక దంపతుల నలుగురు కుమార్తెలకు ఎంబీబీఎస్ సీట్లు. మమత, మాధవి, రోహిణి, రోషిణి MBBS సీట్లు పొందినట్లు తెలిపారు. జిల్లా మెడికల్ కాలేజీ వల్ల విజయవంతమైన ఈ ప్రయాణం. ...