: #MBBSCounseling #TelanganaAdmissions #MedicalAdmissions #MBBS2024 #KalojinarayanaRaoUniversity
రేపటినుంచి MBBS కౌన్సెలింగ్ ప్రారంభం
—
కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోటా ప్రొవిజినల్ జాబితాను ఇవాళ విడుదల చేయనుంది. తుది మెరిట్ జాబితా రేపు రిలీజ్ కానుంది. రేపు నుంచే వెబ్ ఆప్షన్ల నమోదుకు ...