: #MaulanaAzadUniversity #Fraud #ZakirHussain #UniversityScandal #RayaDurgPolice
మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీలో నిధుల గోల్ మాల్: 52 లక్షల అవకతవక
—
మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీలో 52 లక్షల నిధుల అవకతవక కాంట్రాక్టు ఉద్యోగి జాకీర్ హుస్సేన్ పై ఆరోపణలు ఉన్నతాధికారుల సంతకాలను పోర్జరీ చేసి నిధులను దారిమళ్లించినట్లు నిర్ధారణ రాయదుర్గం పోలీసులకు పిర్యాదు; ...