#MathematicsExhibition #SishuMandirSuccess #StateLevelCompetition
గణిత విజ్ఞాన మేలాలో మెరిసిన శిశు మందిర్ విద్యార్థులు
—
ముధోల్ శిశు మందిర్ పాఠశాల విద్యార్థులు విభాగ్ స్థాయి గణిత విజ్ఞాన మేలాలో ప్రతిభ కనబరిచారు. 20 మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయి మేళాకు ఎంపిక. ముధోల్ శ్రీ సరస్వతీ శిశు మందిర్ ...