#MaternalHealth #InfantCare #SafeMotherhood #ANM #AshaWorkers #PublicHealth #Nagarkurnool
మాత శిశు సంరక్షణకు గృహ సందర్శనల ప్రాముఖ్యత
—
ప్రసవం తర్వాత నిర్దేశిత దినాల్లో గృహ సందర్శనలు చేయాలని సూచన. గర్భిణులకు రక్తహీనత నివారణ, ప్రసవ ప్రణాళికపై అవగాహన కల్పించాలి. మాత శిశు ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు గృహ సందర్శనలు ...