#MaternalHealth #DistrictCollector #HealthcareInitiatives
ప్రసూతి మరణాలు తగ్గించేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశాలు
—
నిర్మల్, అక్టోబర్ 19, 2024 జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శనివారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వైద్యారోగ్య శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో, జిల్లాలో ప్రసూతి మరణాలను తగ్గించేందుకు పటిష్ట ...