#MallannaSagar #GodavariPhase2 #HyderabadWaterSupply #TelanganaDevelopment
మల్లన్న సాగర్ నుంచే గోదావరి రెండో దశ: మహా నగర తాగునీటి అవసరాల కోసం కొత్త ప్రణాళిక
—
మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచే గోదావరి రెండో దశ చేపట్టనున్న ప్రభుత్వం. సుమారు రూ.7,300 కోట్ల అంచనా వ్యయంతో 20 టీఎంసీల నీటి తరలింపు. జలమండలి పాలక మండలి సమావేశంలో ముఖ్యమైన నిర్ణయాలు ...