#MalalaSinghaGarjana #SCCommittee #PosterRelease #Lokeshwaram #HyderabadEvent

Malala Singha Garjana Poster Release in Lokeshwaram

మాలల సింహా గర్జన పోస్టర్ విడుదల

మాలల సింహా గర్జన సభ కోసం పోస్టర్ విడుదల. లోకేశ్వరం మండలంలోని గ్రామాల్లో ప్రతిపాదిత సభకు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట కమిటీ నాయకుడు యం. ఆంజనేయులు విజ్ఞప్తి. ...