#MalakajgiriWorkers #MunicipalUnion #CITU #LabourRights #APMunicipalities

Malakajgiri Municipal Workers Meeting

మల్కాజ్గిరి సర్కిల్ మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్ జనరల్ బాడీ సమావేశం – సిఐటీయూ

మల్కాజిగిరి మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్ సమావేశం సిఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు సుధాకర్ ముఖ్య అతిథిగా కార్మికుల సమస్యలు, వాటి పరిష్కారం కోసం పోరాటం కొనసాగింపు సిఐటీయూ మల్కాజ్గిరి మున్సిపల్ యూనియన్ కొత్త ...