#MaheshKumarGoud #RevanthReddy #TelanganaCongress #PCCPresident
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్
—
పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన మహేశ్ కుమార్ గౌడ్ సీఎంను కలిసారు. రాబోయే ఎన్నికల సవాళ్లపై ప్రధానంగా సమన్వయం చేయాలని లక్ష్యం. బీసీలకు ప్రాధాన్యత ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానానికి మహేశ్ ధన్యవాదాలు తెలిపారు. : ...