#Mahbubnagar #NirmaanOrganization #YouthEmployment #MLAEnnamSrinivasReddy #SkillDevelopment

నిర్మాణ్ ఆర్గనైజేషన్ కార్యాలయం ప్రారంభం మహబూబ్ నగర్

మహబూబ్ నగర్ యువతకు అభివృద్ధి దిశగా నిర్మాణ్ ఆర్గనైజేషన్ ప్రారంభం

యూత్ ఎంప్లాయిమెంట్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి 2600 మందికి ప్లేస్‌మెంట్ లక్ష్యంగా నిర్మాణ్ ఆర్గనైజేషన్ మహబూబ్ నగర్ యువతకు ఉద్యోగ అవకాశాలను పెంచేందుకు ప్రభుత్వ సహాయం అందించనున్నట్లు హామీ ...