#Mahbubnagar #MedicalCollege #Ragging #StudentSuspended #CollegeManagement
మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్: 10 మంది సీనియర్లపై సస్పెన్షన్
—
మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీలో విద్యార్థులను ర్యాగింగ్ చేసిన సీనియర్లు. బాధిత విద్యార్థులు ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు. 10 మంది సీనియర్లను సస్పెండ్ చేసిన కాలేజీ యాజమాన్యం. మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటన చోటుచేసుకుంది. ...