#Mahbubnagar #CrimeNews #JusticeForWomen #SelfDefense

మహబూబ్ నగర్ హత్య – కూతురిని వేధించిన వ్యక్తిని రాడ్డుతో కొట్టిన తండ్రి.

కూతురిని వేధించిన వ్యక్తిని రాడ్డుతో కొట్టి దారుణ హత్య చేసిన తండ్రి!

మహబూబ్ నగర్ జిల్లాలో దారుణ హత్య – నందికొట్కూర్ వాసి షేక్ అబ్దుల్ రహమాన్ కూతురిని వేధించిన అలీ ఖాన్ (36). చిన్నచింతకుంట మండలం తిరుమలాపూర్లో మళ్లీ వేధించడంతో ఆగ్రహించిన తండ్రి రాడ్డుతో ...