#MahatmaGandhiJayanti #PMModi #GandhiJayanti #Rajghat #IndianHistory
జాతిపిత మహాత్మాగాంధీ జయంతి: ప్రధానమంత్రి నరేంద్రమోదీ నివాళి
—
ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని నివాళులర్పించారు. డిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద మహాత్ముని స్మారకానికి అంజలి ఘటించారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ డిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద మహాత్మునికి ...