#Mahashivaratri #ShivaPooja #Annadanam #Achampet #ShivaTemple

మహాశివరాత్రి సందర్భంగా శివాలయంలో భక్తులు అభిషేక పూజలు నిర్వహిస్తున్న దృశ్యం

మహాశివరాత్రి ప్రత్యేక అభిషేక పూజలు – భక్తులకు అన్నప్రసాద పంపిణీ

అచ్చంపేట తూర్పు కోనేరు శివాలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహణ లింగోద్భవ సమయంలో విశేష అభిషేక పూజలు, భజన కార్యక్రమాలు 200 మందికి పైగా భక్తులకు అన్నప్రసాద పంపిణీ కాలనీవాసులు, భక్తులు, మహిళలు, ...