#Mahashivaratri #Rudrabhishekam #OmNagarTemple #UmaMaheshwaraPooja #NagarKurnool

మహాశివరాత్రి రుద్రాభిషేకం - శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి దేవాలయం

నేడు మహాశివరాత్రి ప్రత్యేక పూజలు

నాగర్ కర్నూలులోని శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి దేవాలయంలో మహాశివరాత్రి ప్రత్యేక పూజలు ఉమామహేశ్వర స్వామికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం పంచామృత, ఫలరస, సుగంధ ద్రవ్యాలతో భక్తుల చేత సామూహిక అభిషేకం ...