#MaharashtraPolitics #ShivSena #MVADisputes #BMCElections

మహా వికాస్‌ అఘాడీ కూటమి విభేదాలు

మహా వికాస్‌ అఘాడీలో లుకలుకలు

మహా వికాస్‌ అఘాడీ కూటమి పార్టీల మధ్య విభేదాలు పెరుగుతున్నాయి. బృహణ్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో శివసేన ఒంటరిగా పోటీ చేసేందుకు ఆసక్తి. శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ప్రత్యేక సమావేశానికి ...