#MaharashtraPolitics #CMRace #MahayutiVictory

మహారాష్ట్ర ముఖ్యమంత్రి రేసు

మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరు?

హైదరాబాద్, నవంబర్ 23: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ విజయాన్ని నమోదు చేస్తోంది. 210 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న ఈ కూటమి నుంచి ముఖ్యమంత్రి ఎవరోనే చర్చ ప్రారంభమైంది. బీజేపీ, ...