#MaharashtraGovernment #CarParkingRules #TrafficControl #NewPolicy
పార్కింగ్ స్థలం లేకపోతే కార్లు అమ్మొద్దు: మహారాష్ట్ర కొత్త నిబంధన
—
మహారాష్ట్ర ప్రభుత్వం వాహనాల రద్దీపై కొత్త రూల్ పార్కింగ్ స్థలం ఉన్న వారికి మాత్రమే కార్లు అమ్మాలనే ప్రతిపాదన రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ ప్రకటన మహారాష్ట్రలో వాహనాల రద్దీని నియంత్రించేందుకు ...