#MaharashtraElections #MallikarjunKharge #Congress #PoliticalStatements

మల్లికార్జున ఖర్గే ఎన్నికల హామీలపై వ్యాఖ్యలు

ఎన్నికల హామీలపై కీలక వ్యాఖ్యలు చేసిన మల్లికార్జున ఖర్గే..!!

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ అధ్యక్షుడి కీలక ప్రకటన బడ్జెట్ ఆధారంగా మాత్రమే హామీలు ఇవ్వాలని సూచన కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సమయంలో హామీలపై విపక్షాల విమర్శలు   మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ...