#MaharashtraElections #MahayutiVictory #ElectionResults2024
మహారాష్ట్రలో మహాయుతి కూటమి హవా!
—
హైదరాబాద్, నవంబర్ 23: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దాదాపు స్పష్టమవుతున్నాయి. అధికార మహాయుతి కూటమి భారీ ఆధిక్యం సాధిస్తూ, రాష్ట్రంలో కాషాయ గాలి కొనసాగుతోంది. ప్రస్తుతం 160 స్థానాల్లో మహాయుతి కూటమి ...