#MaharashtraElections #Mahayuti #BJP #ShivSena #NCP #Congress #UddhavThackeray #ElectionResults
మహారాష్ట్ర లో మహాయుతి హవా
—
మహాయుతి కూటమి 217 స్థానాల్లో ముందంజలో. బిజెపి 122 స్థానాల్లో సొంతంగా ఆధిక్యంలో. శివసేన (ఏక్ నాథ్ షిండే) 57 స్థానాల్లో ముందంజలో. ఎన్సీపీ (అజిత్ పవార్) 37 స్థానాల్లో ముందంజలో. కాంగ్రెస్ ...