#MaharashtraElections #AAP #ArvindKejriwal #MahaVikasAghadi #PoliticalUpdates
మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీకి ఆప్ దూరం, ఎంవీఏ మిత్రపక్షాల కోసం కేజ్రీవాల్ ప్రచారం
—
ఆప్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయం. శివసేన (యూబీటీ), ఎన్సీపీ-ఎస్పీ, కాంగ్రెస్ కూటమి కోసం కేజ్రీవాల్ ప్రచారం చేయనున్నారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా హేమంత్ సోరెన్ తరపున కేజ్రీవాల్ ...