#MahaKumbhMela #భద్రతావైఫల్యం #LostDevotees #ReligiousGathering #Prayagraj

మహా కుంభ మేళా భద్రతా సమస్యలు, 1500 మంది గల్లంతు.

మహా కుంభ మేళాలో భద్రతా లోపం! 1500 మంది భక్తుల ఆచూకీ గల్లంతు

మహా కుంభ మేళాలో వరుస ఘటనలు భక్తుల్లో భయాందోళన. తొక్కిసలాట, అగ్నిప్రమాదాలతో భక్తుల ప్రాణాలకు ముప్పు. డిజిటల్ లాస్ట్ అండ్ ఫౌండ్ సెంటర్ ప్రకారం 1,500 మంది కనిపించకుండా పోయారు. భద్రతా లోపమే ...