#MahaKumbhMela #FireAccident #Prayagraj #FireSafety #TentFire
మహా కుంభమేళాలో మరోసారి చెలరేగిన మంటలు, సుమారు 15 గుడారాలు దగ్ధం
—
మహా కుంభమేళాలో ఛట్నాగ్ ఘాట్వద్ద మంటలు చెలరేగడం. సుమారు 15 గుడారాలు దగ్ధం అయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. 11 రోజుల క్రితం ...