#Mahabubabad #GroupIIExams #Section163BNSS #TGPSCExams #PoliceSecurity #ExamTransparency

Mahabubabad Group II Exam Section 163 BNSS

మహబూబాబాద్ జిల్లాలో గ్రూప్-II పరీక్షా కేంద్రాలలో సెక్షన్ 163 BNSS అమలు

మహబూబాబాద్ జిల్లాలో గ్రూప్-II పరీక్షల సందర్భంగా పటిష్టమైన బందోబస్తు. 163 BNSS సెక్షన్ అమలు: పరీక్ష కేంద్రాల వద్ద కఠిన నియంత్రణలు. 21 పరీక్ష కేంద్రాలలో 7680 మంది హాజరయ్యారు. సంబంధిత అధికారులు ...