#Mahabubabad #ConstableDeath #HeartAttack #PoliceService #RIP
గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి
—
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న రైటర్ కానిస్టేబుల్ సోమేశ్వరరావు గుండెపోటుతో మృతి తెల్లవారుజామున వీధి గస్తీ నిర్వహణలో ఉన్న సమయంలో గుండెపోటుకు గురయ్యారు ఆయన స్వస్థలం దంతలపల్లి మండలం ...