#Madhapur #BuildingCollapse #HYDRAA #GHMC

మాదాపూర్ ఐదు అంతస్తుల భవన కూల్చివేత

మాదాపూర్‌లో ఐదు అంతస్తుల భవనాన్ని కూల్చివేత

మాదాపూర్ సిద్ధిక్ నగర్‌లో ఐదు అంతస్తుల భవనం వంపుతిరిగింది. HYDRAA, GHMC, రెవెన్యూ అధికారులు భవనాన్ని ఖాళీ చేయించి, హైడ్రాలిక్ మిషన్లతో కూల్చివేత. భవనం పక్కన ఉన్న త్రవ్వకాల కారణంగా వంపు వచ్చినట్లు ...