#LungCancerDetection #UrineTest #EarlyDetection #CancerResearch #HealthInnovation

Urine Test for Lung Cancer Detection

మూత్ర పరీక్షతో.. లంగ్ క్యాన్సర్ డిటెక్షన్

లంగ్ క్యాన్సర్ నిర్ధారణ కోసం కొత్త యూరిన్ టెస్ట్ పద్ధతి. గాలి కాలుష్యం పెరుగుతున్న తరుణంలో లంగ్ క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. తొలిదశలోనే క్యాన్సర్‌ను గుర్తించడం వల్ల ట్రీట్‌మెంట్ ప్రారంభం వేగంగా. ...