#LRSScheme #DistrictCollector #LandRegularization #NirmalDevelopment #GovernmentInitiatives
: ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారాలను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్
—
ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలన్న కలెక్టర్ ఆదేశాలు. మంజులాపూర్ లో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన. ప్రభుత్వ భూముల సంరక్షణ, చెరువుల, కాలువల హద్దుల గుర్తింపు పట్ల దృష్టి. నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష ...