#LoveAffair #MarriageIssue #Khammam #RelationshipDrama #TelanganaNews
ప్రియుడి కోసం భర్తను వదిలేసిన భార్య.. చివరికి తీరా మోసపోయింది!
—
ప్రియుడి కోసం భర్తకు విడాకులు ఇచ్చిన భార్య. తీరా వచ్చిన తర్వాత ప్రియుడు ముఖం చాటేయడంతో నిరసన. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం మండాలపాడు ఘటన. పోలీసులు రంగంలోకి.. బాధితురాలి ఫిర్యాదు. ఖమ్మం ...