#LiquorScam #APSIT #AndhraPradesh #CIDInquiry #APGovernment
లిక్కర్ స్కాం: మద్యం అక్రమాలపై ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం
—
మద్యం అక్రమాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు. విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో విచారణ. గత ప్రభుత్వ హయాంలో వేల కోట్ల నగదు లావాదేవీలపై దర్యాప్తు. హోలోగ్రామ్‌ల విషయంలోనూ ...