: #LeopardAttack #SarangaPur #WildlifeSafety #ForestDepartment #CommunitySafety

చిరుత దాడి నుండి రక్షణ కోరుతున్న సారంగాపూర్ గ్రామస్థులు

చిరుత దాడికి పశువులు భలి: అటవీ అధికారుల నిర్లక్ష్యం

సారంగాపూర్ మండలంలో చిరుత దాడులు పెరుగుతున్నాయి. గ్రామస్తులు భయంతో ఉన్నారు; అటవీ అధికారులు స్పందించడం లేదు. త్వరలో చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్.  సారంగాపూర్ మండలంలో చిరుత దాడులు పెరిగాయి, ఫలితంగా పశువులు ...