#LandGrabbing #CPI_ML #DharpalliLandIssue #NewDemocracy

సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ధర్పల్లి సమావేశం

ప్లాట్లు, భూములు కబ్జా అవుతున్నాయి, పట్టించుకోరా? సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఫైర్

ధర్పల్లి మండలంలో పేదలకు కేటాయించిన భూములు కబ్జాకు గురవుతున్నాయి రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నాయకులు పేదల బలహీనతను ఆసరా చేసుకుంటున్నారు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ భూముల రికవరీ కోరుతూ ఉద్యమంలోకి ...