#LandDispute #Encroachment #JusticeForFarmers #TelanganaNews #Bhainsa
పోతారాజుల స్మశాన భూ వివాదం – లబ్దిదారుడు న్యాయం కోరుతూ ఆందోళనకు సిద్ధం
—
80 ఏళ్ల క్రితం కేటాయించిన భూమి ఆక్రమణకు గురైందని ఆరోపణ. స్మశానవాటిక భూమిని తిరిగి ఇప్పించాలని లబ్దిదారుడి డిమాండ్. ఆక్రమిత భూమితో పాటు నష్టపరిహారం చెల్లించాలని చంద్రే లక్ష్మణ్ విజ్ఞప్తి. అధికారులు స్పందించకపోతే ...