#Laghucharla #LandAcquisition #IllegalArrests #HumanRights #BRS
భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తే అక్రమ అరెస్టులు: లఘుచర్ల గ్రామస్తులు
—
లగచర్ల గ్రామస్తులు జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను కలుసుకొని, అర్ధరాత్రి దాడి విషయాన్ని వివరించారు భూములు ఇవ్వడానికి నిరాకరిస్తే, అధికారులు అక్రమంగా అరెస్టులు చేసినట్లు ఆరోపణ లగచర్ల బాధితులకు BRS పార్టీ మద్దతు ...