#Lagacherla #BRSDemonstration #TelanganaAssembly #FarmerRights #PoliceBrutality #BRSProtest #TelanganaPolitics

BRSSupportersProtestingInAssembly

లగచర్లపై సభలో లడాయి: బీఆర్‌ఎస్‌ నిరసన

లగచర్లలో రైతులపై పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ సభ్యులు అసెంబ్లీ, మండలిలో ఆందోళన. పలు నినాదాలతో సభలు దద్దరిల్లాయి, చర్చకు వాయిదా తీర్మానాలు తిరస్కరించారు. బీఆర్‌ఎస్‌ సభ్యులు అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత ...