: #KumramBheem #Development #VedmaBojjuPatel
కుమ్రం భీం స్ఫూర్తితోనే ఎమ్మెల్యే అయ్యాను: ఘన్ పూర్ గ్రామం నుండి శివనూర్ ఘాట్ రోడ్డు పనులకు 3.45 కోట్లు మంజూరు
—
M4 న్యూస్ (ప్రతినిధి) ఉట్నూర్: అక్టోబర్ 19 కుమ్రం భీం పోరాట స్ఫూర్తితో తాను ఎమ్మెల్యేగా ఎన్నికైనట్లు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తెలిపారు. శనివారం కల్లూరు గూడ గ్రామంలో భీం ...