#KumbhMela #Prayagraj #Stampede #UPNews #Devotees
కుంభమేళా తొక్కిసలాటలో 30 మంది మృతి
—
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ కుంభమేళాలో తొక్కిసలాట 30 మంది భక్తుల మృతి, 90 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు యూపీ డీఐజీ ప్రకటన మరణించిన 25 మంది భక్తులను గుర్తింపు, ఐదుగురి వివరాలు తెలియరాలేదు ...