#KumbhMela #Prayagraj #SpiritualJourney #VithalRao #Pilgrimage
కుంభమేళాలో పుణ్యస్నానం చేసిన నిజామాబాద్ జిల్లా మాజీ జడ్పి చైర్మన్ విఠల్ రావు
—
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో మహా కుంభమేళా ఘనంగా కొనసాగుతోంది మాజీ జడ్పి చైర్మన్ విఠల్ రావు (దాదా) స్నేహితులతో కలిసి పుణ్యస్నానం వేదపండితుల ఆధ్వర్యంలో తర్పణం నిర్వహణ ప్రజల శ్రేయస్సు, రైతుల అభివృద్ధికి ప్రార్థనలు ...