#Kumarambheem #OU #TribalRights #Tribals #Telangana
ఉస్మానియా యూనివర్సిటీ లో కొమరం భీమ్ 123వ జయంతి వేడుకలు
—
ఉస్మానియా యూనివర్సిటీ లో 123వ కొమరం భీమ్ జయంతి జరుపుకున్నారు. ముఖ్య అతిథులుగా వైస్ ఛాన్స్లర్, రిజిస్టర్, ఎమ్మెల్యే పాల్గొన్నారు. కొమరం భీమ్ పోరాటం యొక్క ప్రాముఖ్యతపై ప్రసంగం. ఆదివాసుల అభివృద్ధి కోసం ...