: #Kukatpally #MissingStudents #HarikaAndLakshmiDurga #PoliceInvestigation
కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు విద్యార్థినిలు అదృశ్యం
—
కూకట్‌పల్లి పరిధిలో ఇద్దరు 8వ తరగతి విద్యార్థినులు అదృశ్యం. శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో చదువుతున్న హారిక (14) మరియు లక్ష్మీ దుర్గ (13) అదృశ్యం. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు, దర్యాప్తు ప్రారంభం. ...